Posts

సౌరవ్ గంగూలీ - ఇండియాస్ మోస్ట్ డైనమిక్ స్కిప్పర్ అండ్ ది రాయల్ బెంగాల్ టైగర్

Image
సౌరవ్ గంగూలీ పేరు ఇండియన్ క్రికెట్ లో ఎప్పటికీ మరిచిపోలేనిది. వేరే దేశంలో పరిస్థితులకు అనుగుణంగా మన క్రికెటర్లు అద్బుతంగా ఆడగలుగుతారనే భరోసాను ప్రతి ఒక్కరిలో నింపిన లెజెండ్ గంగూలీ. బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెటర్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంగూలీ ,ఈ రాయల్ బెంగాల్ టైగర్ కు సంబంధించిన 8 ఆసక్తికరమైన విశేషాలను ఇక్కడ తెలుసుకోండి
లగ్జారి లైఫ్ కోల్ కతాకు చెందిన చండీదాస్, నిరుప గంగూలీల చిన్న కొడుకు సౌరవ్ గంగూలీ. చండీదాస్ కోల్ కతాలో మంచి ప్రింట్ బిజినెస్ లో స్థిరపడ్డారు. గంగూలీ కుటుంబం కోల్ కతాలోని ధనిక కుటుంబాల్లో ఒకటి గంగూలీది చాలా పెద్ద కుటుంబం. అతడి ఇంట్లో దాదాపుగా 30మంది నివసించే వాళ్లు. వాళ్ల కోసం దాదాపు 45 గదులు ఉండేవి
గంగూలీ ముద్దు పేరు గంగూలీని చిన్నప్పుడు 'మహారాజ' అని అతడి తల్లిదండ్రులు పిలిచేవారట. కానీ తర్వాత క్రికెట్ కెరీర్లో ప్రముఖ కామెంటేటర్ మరియు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాప్రీ గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కల్ కత్తా" అని పేరు పెట్టాడు

అన్న కిట్ కోసం లెఫ్ హ్యాండెడ్గా మారిన గంగూలీ సౌరవ్ గంగూలీ నిజానికి రైట్ హ్యాండెడ్. అతడు కుడి చేతి(రైట్ హ్యాండ్) తోనే రాస్తాడు. కుడి చేత…

లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు 8 మార్గాలు

Image
కోవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల విద్యాసంస్థలు మూతబడ్డాయి.సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి.ఎన్నో రకాల క్రీడ పోటీలు సహా వాయిదా పడగ...నిరసనలపై పూర్తిగా నిషేదం విధించారు.
ఇప్పటికే చాలా కంపనీలు వర్క్ ఫ్రమ్ home చేసేందుకు అవకాశాలుచ్చాయి. ఇంట్లోనే సెల్ఫ్ క్వరంటెన్ లో ఉండాలని సూచించాయి.ఇది చాలా మంది.అయితే అందరి ఆలోచన ఇంట్లో ఉండి సమయం సద్వినియోగం ఎలా చేసుకోవాలి ? అనే.అందుకు ఈ ఆర్టికల్ లో లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
పుస్తక పఠనం కేవలం  పుస్తకాలు చదవడం కాలక్షేపం కోసమనే కాదు. దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రీడింగ్‌ వల్ల భాషా నైపుణ్యాలు పెరుగుతాయి. ఆలోచనలు విస్తతం అవడంతో పాటు బోర్‌ ఫీలింగ్‌ కలగదు. మీ అభిమాన పుస్తకంలోని అన్ని సిరీస్‌ లను చదివేసేందుకు ఇది మంచి సమయం.
సినిమాలు  ఆన్‌లైన్‌ స్టీమింగ్‌ సర్వీసులైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టర్‌లు ఇప్పుడు మంచి ఆదరణ పొందతున్నాయి. ఈ ఖాళి సమయంలో మీ ఫేవరేట్‌ సినిమాలు చూస్తూ కాలక్షెపం చెయొచ్చు.
రైటింగ్‌ మీ డైరీని లేదా బ్లాగ్‌ను అప్…

దీరుభాయీ అంబానీ : సామాన్యుడి నుండి ఇండస్టరియల్ బాస్ గా ఎలా మారారు?

Image
ధీరూబాయ్ అంబానీ. భారతదేశంలో అత్యంత ధనవంతులలో ఒకరైన ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ వ్యవస్థాపకులు,దగ్గరిబంధువు .చంపక్లాల్ డామినితో కలిసి 1970లో రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. ఆయన ఎంతో మంది వ్యాపారవేత్తలకు, సామాన్య ప్రజలకు ఒక మార్గదర్శి.
గుజరాత్ జునాగఢ్లోనిచోర్వాడ పట్టణంలో  మధ్య తరగతి కుటుంబంలో ధీరజ్లాల్ హిరాచంద్ అంబానీ జన్మించారు. ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు.
ఆ కాలంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఎక్కువ డిగ్రీలు చదివిన వారే ఉన్నారు. కానీ ధీరూభాయ్ అంబానీ కేవలం పదవ తరగతి మాత్రమే చదివారు.
ఆయన మొట్టమొదటి వ్యాపారం గుజరాత్లోని గిరనార్ కొండల్లో యాత్రికుల కోసం చాట్ - పకోడాను విక్రయించారు.
ధీరూభాయ్ తన 16వ ఏట తొలిసారి విదేశీ ప్రయాణం చేశారు. 1955లో తన సోదరుడిని కలుసుకునేందుకు యెమన్లోని ఆడెన్ కు చేరుకున్నారు.ధీరూభాయ్ ఆడెన్లోని గ్యాస్ స్టేషన్లో అటెండర్గా తొలి ఉద్యోగం చేశారు A.Besse & Co కంపెనీలో చేరిన ఆయన తొలి జీతంగా రూ.300 అందుకున్నారు.

ముంబై మజీద్ బండర్లోని నార్రీ నేత ఏరియాలో గజాల రూమ్లో తొలిసారి ఆఫీస్ను ప్రారంభించారు. అందులో 2 టేబులళ్లు, మూడు కుర్చీలు, ఒక ఫోన్ మాత్రమే ఉండేవి

ధీరూభాయ్ మొదట రిలయన్స్ కమర్షియ…

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల 2020-2021 సంవత్సర 5వ తరగతి ప్రవేశ ప్రకటన

Image
ఆంధ్రప్రదేశ్ గురుకుల  విద్యాలయ సంస్థచే నడపబడుచున్న 38 సాధారణ,12 మైనారిటీ  గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనపళ్ళీ అనంతపురం జిల్లాతో నహా) 2020-21 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం)లో విద్యార్థులను జిల్లాలవారీగా నంబంధిత జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా తేది 27.07.2020న ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు కౌన్సీలింగ్ ద్వారా జరుగును.
ప్రవేశానికి అర్హత: 1. వయస్సు: ఓ.సి, మరియు బి.సి. (0C/BC) లకు చెందినవారు నుండి 01.09.2009 నుండి 31.082011మధ్య పుట్టి ఉండాలి.  యస్.సి. మరియు యన్.టి (SCST) లకు చెందినవారు 01,09,2007 నుండి 31.08 2011 మధ్య పుట్టి ఉండాలి.
2.సంబంధిత జిల్లాలో 2018-19 & 2019-20 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
 3. ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకులు సంవత్సరాదాయము 2రరూ.1,0,000/ 0 మించ ఉండరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించడు. 
4 దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడ…

AP Intermediate exams results 2020

Image
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు జూన్ 12 న సాయంత్రం 4 గంటలకు తన అధికారిక వెబ్‌సైట్‌లో మొదటి, రెండవ సంవత్సరానికి ఇంటర్ ఫలితాలను 2020 గా ప్రకటించనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాన్ని https://bie.ap.gov.in లో చూడవచ్చు
AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2020: How to check the results
Step 1: విద్యార్థులు bie.ap.gov.in లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Step 2: హోమ్‌పేజీలో, AP ఇంటర్ ఫలితాలు 2020 కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: మీ ఆధారాలలో కీ మరియు లాగిన్ అవ్వండి.
Step 4: మీ AP ఇంటర్మీడియట్ ఫలితం 2020 స్కోరు తెరపై కనిపిస్తుంది.
Step 5: AP ఇంటర్ ఫలితాల మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్ సూచనల కోసం దాని ముద్రణను తీసుకోండి.
మార్చి 4 నుండి 21 వరకు షెడ్యూల్ ప్రకారం 11 మరియు 12 తరగతుల పరీక్షలు జరిగాయి మరియు మార్చి 25 నుండి అమల్లోకి వచ్చిన మొదటి దశ COVID-19 లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రభావితం కాలేదు. ఈ సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి మరియు తదుపరి లాక్డౌన్ కారణంగా ఫలితాలు ఆలస్యం అయ్యాయి.

Food Fasting ( ఉపవాస దీక్ష ) in India essay in telugu

Image
ఉపవాసం (food fasting) అన్నది ఆహార పానీయాలు తీసుకోకుండా దృదవిశ్వసంతో చేసే దీక్ష.ఇది వివిధ వ్యక్తులకు, మతాలకు సంబంధించి విభిన్నంగా ఉంటుంది.
ఉపవాస దీక్ష (food fasting) అన్నది భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాల్లో చిన్నచిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలలో ఇంచుమించు ఒకేలా ఉంటుంది.ఉపవాసం అన్నది బుద్ది పూర్వకంగా కొన్నిరకాల ఆహారపదార్థాలు,పానీయాలు లేక రెండు ఒక నిర్దిష్ట సమయం వరకు దూరంగా ఉండటం.దీనిని హిందూ కుటుంబాలలో వ్రతం అంటారు.
దీక్ష చేసే సమయంలో అది ఒక పూట లేదా రోజు మొత్తం అనే వ్యత్యాసాలు ఉంటాయి.జైనులవంటి కొన్ని మతాలకు చెందినవారు ఉపవాస దీక్షను కొన్ని వారాల తరబడి దీర్ఘ కాలం చేస్తారు.మన దేశంలో ప్రస్తుతం ఇది నిషేధింబడింది.ఉపవాసం వివిధ కారణాల ప్రకారం చేస్తున్నప్పటికీ మతం ,ఆధ్యాత్మిక వలన చేసేవారు ఎక్కువ.
భారతదేశంలోని అనేక పవిత్ర మత గ్రంధాలలో ఉపవాసం వలన నిగ్రహ శక్తి ఏర్పడి శరీరానికి,ఆత్మకు మధ్య ఒక సామరస్య పూరిత సంబంధం ఏర్పడటం ద్వారా ఆత్మకు పరమాత్మకు మద్య బంధం ఏర్పడుతుందని విశ్వాసం. ఈ ఉపవాస దీక్ష చేసే క్రమంలో కొంతమంది దానధర్మాలు చేస్తూ,మాంసాహారానికి దూరంగా ఉంటూ పవిత్రమైన జీవితం గడుపుతారు.మన పవిత్ర…

"నీవు ఇతరులకు చేసేదే తిరిగి పొందుతావు " short story between horse and buffalo

Image
గుర్రానికి గేదెకు మద్య యుద్ధం జరిగింది. రెండూ ఒకే అడవిలోఉంటున్నాయి.మేస్తుంటాయి ఒకే దారిలో పోయి ఒకే సెలయేటి లో నీటిని త్రాగుతూ ఉంటాయి. ఓ రోజున ఆ రెండూ పొట్లాడుకున్నయి.గేదె కొమ్ములతో పొడిచి గుర్రాన్ని సగం చచ్చేటట్లు చేసింది.
గేదేతో పోరాడి గెలవడం కష్టమని తలచి గుర్రం అక్కడినుండి పారిపోయింది. అది మనవునిచేరి తనకు సహకరించమని అడిగింది. గెదేకు పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి పైగా అది చాలా బలం కలది . దానిని నేనెలా గెలవగలను?" అని మానవుడు ప్రశ్నించాడు .  గుర్రం నచ్చా చెప్పింది"నువ్వు ఒక కర్ర తీసుకుని నా పైన కూర్చో,నేను వేగంగా పరుగు పెడతాను.కర్రతో నువ్వు గేదేను కొట్టి తాడుతో బందించు. "నేను దానిని బంధించి ఎం చేసుకుంటాను ?"అని అన్నాడు, దానికి గుర్రం గేదె తెల్లని పాలు. ఇస్తుంది . వాటిని నువ్వు త్రాగవచ్చు అంది.
మానవుడు గుర్రం మాటలను అంగీకరించాడు. దెబ్బలు తిని తిని పాపం గేదె నెలకులేసరికి మానవుడు దానిని బంధించాడు . తన పధకం పారింది అని గుర్రం ఆనందపడి ఇలా అంది మానవ ఇక నన్ను విడిచి పెట్టు నేను మేతకు వెళ్ళాలి . మానవుడు గట్టిగా నవ్వుతూ నేను నిన్ను కుడా బందిస్తున్నను స్వారీ చెయ్యడానికి నువ్వు పనికి …